భారత వాయుసేన లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 85 సివిలియన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగి అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 ఆగష్టు 2021.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
