Skip to main content

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

 


నార్త్ సెంట్రల్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1664 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 సెప్టెంబర్ 2021.


సంస్థ పేరు: నార్త్ సెంట్రల్ రైల్వే

పోస్టు పేరు: అప్రెంటిస్

పోస్టుల సంఖ్య: 1664

జాబ్ లొకేషన్: ఉత్తర్ ప్రదేశ్

దరఖాస్తుకు చివరి తేదీ: 1 సెప్టెంబర్ 2021


విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ