Skip to main content

తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కొత్త కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?


 తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 19, జీహెచ్ఎంసీలో 81. జగిత్యాలలో 25, జనగామలో 08, జయశంకర్ భూపాలపల్లిలో 04, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 67, ఖమ్మంలో 51, కొమురంభీం ఆసిఫాబాద్ లో 04, మహబూబ్‌నగర్‌లో 06, మహబూబాబాద్‌లో 10, మంచిర్యాలలో 14, మెదక్‌లో 05, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 36, ములుగులో 04, నాగర్ కర్నూలులో 04