Skip to main content

ఐక్యరాజ్యసమితి: భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్

 


ఈ ఆగస్టు పూర్తయిన తర్వాత, మళ్లీ వచ్చే ఏడాది డిసెంబరులో రెండోసారి అధ్యక్ష స్థానాన్ని భారత్ చేపడుతుంది. వచ్చే ఏడాది డిసెంబరుతో భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వ రెండేళ్ల పదవీ కాలం కూడా ముగుస్తుంది.