Skip to main content

సార్ యాదిలో: ప్రజల హృదయాల్లో జయశంకర్ సార్: సీఎం కేసీఆర్

 


ప్రొఫెసర్ జయశంకర్‌ను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం జయశంకర్ సార్ జయంతి.. ఈ సందర్భంగా ఉద్యమ సహచరుడిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో ప్రొఫెసర్ జయశంకర్ చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ అభిలాసించారు. తెలంగాణ ఉద్యమం కోసం, ఉద్యమ భావజాల ప్రసరణ కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయుడు జయశంకర్ అని కీర్తించారు.

జయశంకర్ కలలుగన్న తెలంగాణ కోసమే తాము పనిచేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఆయన ఆశయాలను వరుసగా నెరవేర్చుతున్నామని చెప్పుకొచ్చారు.