Skip to main content

చైనా 'జీరో కోవిడ్' వ్యూహాన్ని డెల్టా వేరియంట్ దెబ్బ తీస్తోందా?


''జీరో కోవిడ్ పద్ధతిలో సాధించిన విజయాలతో చైనా ప్రభుత్వం దానిని పాశ్చాత్య విధానం కంటే గొప్పదని పేర్కొంది. కానీ ఆ విధానం వైరస్‌ను అదుపు చేయలేకపోయింది. ఇది చైనా రాజకీయ వ్యవస్థ ఆధిపత్యాన్ని కూడా చెబుతుంది''