భారత్, చైనా మధ్య గల్వాన్ ఘర్షణల తర్వాత నెలకొన్న ఉద్రిక్తలు ఏడాది పూర్తయిన తర్వాత తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మిలటరీ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో మరో కీలక ప్రాంతం నుంచి బలగాాల ఉపసంహరణకు మార్గం సుగమమైంది.
తాజాగా భారత్, చైనా మధ్య సాగిన 12వ దఫా కమాండర్ స్దాయి చర్చల తర్వాత కుదిరిన ఒప్పందం మేరకు గోగ్రా హైట్స్ నుంచి ఇరుదేశాలు తమ బలగాల ఉపసంహరణను చేపట్టాయి. గోగ్రా హైట్స్ తో పాటు హాట్ స్పింగ్స్ ప్రాంతాల నుంచి బలగాల