Skip to main content

ప్రధాని నరేంద్ర మోడీ సలహాదారు అమర్జీత్ సిన్హా రాజీనామా

 


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం(పీఎంవో)లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి తాజాగా రాజీనామా చేశారు. పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహారాలను చూస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ క్యాడర్‌కు చెందిన అమర్జీత్ సిన్హా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేళ్లపాటు