Skip to main content

BELలో ఇంజినీర్ ఉద్యోగాలు : ఎక్కడ..ఎవరు అర్హులంటే..?


 ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తోంది. ట్రెయినీ ఇంజినీర్ మరియు ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడదుల చేసింది. కరోనా కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చాలా సంస్థలు నిలిపివేశాయి. అయితే తిరిగి ఉద్యోగాల నియామకాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కూడా ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.