Skip to main content

సుప్రీం అసాధారణ చర్య-9 రాజకీయ పార్టీలకు జరిమానా

 


దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులపై నమోదైన కేసుల్ని వెల్లడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా కేసులు వెల్లడించని 9 రాజకీయ పార్టీలపై కొరడా ఝళిపించింది. వీరికి స్ధాయిని బట్టి జరిమానా విధించడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేసింది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్దుల నేర చరిత్రను ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు బహిర్గతం చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది