Skip to main content

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివర్సిటీలు ..

 

దేశవ్యాప్తంగా 24 యూనివర్సిటీలను నకిలీ యూనివర్సిటీలు గా గుర్తిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటన చేసిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశంలో మరో రెండు యూనివర్సిటీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజల నుండి మరియు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 24 యూనివర్సిటీలను నకిలీ