Skip to main content
KNR: అడవిలో మహిళ హత్య.. కేసు ఛేదించిన పోలీసులు
కాటారం మండలం మేడిపల్లిలో జూన్ 30వ తేదీన అనుమానస్పదంగా హత్యకు గురైన పద్మ కేసును పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల మనస్పర్థలతోనే భర్త కుమార్, అతని బామ్మర్ది, మరో ఇద్దరి సహాయంతో హత్యకు పాల్పడినట్లు DSP బోనాల కిషన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పక్కా ఆధారాలతో శాస్త్రీయ పద్ధతిలో విచారణ నిర్వహించి దోషులను 2 రోజుల్లోనే అరెస్టు చేసిన మహదేవప్పూర్, కాటరం CI లు కిరణ్, సాంబమూర్తిలను అభినందించారు..