Skip to main content

ఇదిగో TS ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్‌...



ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి టైమ్‌ టేబుల్‌ని ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరూ ఈ టైమ్‌ టేబుల్‌ని ఫాలో అవ్వాలని సూచించింది.


దూరదర్శన్‌ షెడ్యూల్(జులై 1 – 15 వరకు) జనరల్ కోర్సులు..

ఉదయం సెషన్:

సమయం – సబ్జెక్ట్

8:00-8:30 – ఫిజిక్స్

8:30-9:00 – కెమిస్ట్రీ

9:00-9:30 – మ్యాథ్స్ 2ఏ

9:30-10:00 – మ్యాథ్స్ 2బి

10:00-10:30 – బొటని(జీవశాస్త్రం)


మధ్యాహ్నం సెషన్:

సమయం – సబ్జెక్ట్

3:00-3:30 – కామర్స్

3:30-4:00 – ఎకనామిక్స్

4:00-4:30 – సివిక్స్

4:30-5:00 – హిస్టరీ

5:00-5:30 – లాంగ్వేజెస్

5:30-6:00 – ఆప్షనల్ సబ్జెక్ట్స్(ఉర్దూ మీడియం)


టీ-శాట్ షెడ్యూల్(జులై 1 – 15వరకు) వొకేషనల్ కోర్సులు..

ఉదయం సెషన్:

సమయం – సబ్జెక్ట్

7:00-7:30 – MLT

7:30-8:00 – A&T

8:00-8:30 – ET

8:30-9:00 – ACP


మధ్యాహ్నం సెషన్:

సమయం – సబ్జెక్ట్

5:00-5:30 – LM&DT

5:30-6:00 – FISH

6:00-6:30 – SERI

6:30-7:00 – DA

7:00-7:30 – I&M

7:30-8:00 – RM

8:00-8:30 – AFT