Skip to main content

GB వాట్సాప్ వాడుతున్నారా?


అఫీషియల్ వాట్సాప్ కంటే మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉండటంతో కొందరు GB వాట్సాప్ వాడుతుంటారు. రీడ్ రెసీస్ట్స్, నచ్చని కాంటాక్స్ని దూరం పెట్టడం, గ్రూపులకు పెద్ద పేర్లు పెట్టుకోగలగడం.. ఇంకా ప్రత్యేక ప్రైవసీ ఫీచర్లవంటివి ఆకర్షిస్తుంటాయి. కానీ ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లలో ఇది దొరకదు. APK ఫైల్ రూపంలో ఉండే ఈ యాప్ ద్వారా అనేక వైరస్లు ఫోన్ను నాశనం చేస్తున్నాయని.. టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.