Skip to main content
కరీంనగర్ జిల్లా అధికారులతో బండి సంజయ్ ఏమన్నారంటే..!
నేషనల్ హైవే నిర్మాణాలపై కరీంనగర్ కలెక్టరేట్లో ఎంపీ బండి సంజయ్ కుమార్ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేషనల్ హైవే నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, అధికారులు తదితరులు పాల్గొన్నారు.