Skip to main content

కరోనాను పసిగట్టే మాస్కు💯


 కరోనాను గుర్తించే మాస్కును మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మాస్కులోని అతిచిన్న సెన్సార్లు కరోనాను పసిగడతాయి. ఈ మాస్కును వేసుకున్న వ్యక్తి 15-30 నిమిషాలు ఊపిరి పీల్చుకుని, ఆ తర్వాత సెన్సార్ బటన్ను నొక్కితే.. మాస్కు స్వల్పమొత్తంలో నీటిని విడుదల చేస్తుంది. ఈ నీటిని రీడౌట్ స్ట్రిప్పై వేస్తే 90 నిమిషాల్లో ఫలితం వచ్చేస్తుంది.