Skip to main content

ఇంటర్ విద్యార్థులకు గమనిక

 

TS: ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై సంతృప్తిగా లేకుంటే మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని బోర్డు పేర్కొంది. ఇంటర్ మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు 040-24600110 నంబర్ను ఏర్పాటు చేసింది. సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ హాల్టికెట్ ద్వారా సాయంత్రం 5 గంటల నుంచి ఫలితాలు చూసుకోవచ్చు. ఫస్టియర్ మార్కుల ఆధారంగానే రెండో ఏడాది మార్కులను కేటాయించారు.