Skip to main content
పలిమెల: అక్రమంగా నిలువ ఉంచిన కలప స్వాధీనం
పలిమెల మండలం లెంకలగడ్డలో బీట్ ఆఫీసర్ రాంసింగ్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు అక్రమంగా నిలువ ఉంచిన కలప స్వావారాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అనుమతులు లేకుండా నిల్వవుంచిన 3 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిలువ ఉంచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ కలుపు సుమారు 30వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వేణు తదితరులు ఉన్నారు.