Skip to main content

ఓపెన్ డిగ్రీ లో అడ్మిషన్లు ప్రారంభం (మహాదేవపూర్)


 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ లో అడ్మిషన్లు ప్రారంభించినట్లు... మహాదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఓపెన్ డిగ్రీ లో మూడేళ్లకు సంబంధించిన బి ఏ , బి కాం, బి ఎస్ సి .ఈ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అడ్మిషన్లు పొందాలంటే విద్యార్థులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 12 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరగనున్నట్లు తెలిపారు...