Skip to main content
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు పాస్ అయ్యారు. ఇందులో 1,76,719 మందికి A గ్రేడ్ 1,04,888 మందికి B గ్రేడ్, 61,887 మందికి C గ్రేడ్, 1,08,093 మందికి D గ్రేడ్ వచ్చింది. ప్రాక్టికల్స్ అందరికీ వంద శాతం మార్కులు వేశారు. రిజల్ట్స్ సైట్: https://tsbie.cgg.gov.in/