Skip to main content

జల్దీ పోండి గడువు పెంపు అయింది..



మహాత్మా జ్యోతరావుపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ బాలికలకు..
ఇంగ్లీష్ మీడియం ఇంటర్ ,డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశ ధరకాస్తు గడువు జూలై 5 వరకు పెంచింది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు..
కాగా ఈ విద్యా సంవత్సరం నుంచి వృత్తి విద్య కోర్సులు ప్రవేశపట్టనున్నాారు