Skip to main content
జూలై 1 నుంచి ఆన్లైన్ క్లాసులు అంటూ ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో ... ఆన్లైన్ విద్యా విధానం అమలుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు కీలక ప్రకటన చేయనున్నారు. పాఠశాలల్లో ఆన్లైన్ విద్యనే బోధించాలని సర్కారు నిర్ణయించింది. ఇక డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. సెట్ పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. రేపు వీటన్నింటిపై క్లారిటీ రానుంది..