Skip to main content
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ తెలిపింది .
రాగల మూడు రోజులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ..
ఈ వర్షాకాల సమయాల్లో విత్తనాలు పెట్టుకోడానికి సిద్ధంగా ఉండమని అధికారులు రైతులకు సూచిస్తున్నారు..