Skip to main content

పెద్దపల్లి: రూ.20 వేలకే ఎలక్ట్రిక్ బైక్ జస్ట్...

 

R 20 వేలతో ఓ బైక్ ను తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన తుమ్మ రాకేష్ కుమార్ అనే సింగరేణి కార్మికుడు. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా వివిధ ప్రాంతాల నుంచి ఎలక్ట్రికల్ సామాగ్రిని సేకరించి ఈ బైక్ ను తయారు చేశాడు. కేవలం ఒక గంట చార్జింగ్ తో 70 కిలోమీటర్ల వరకు 200 కిలోల బరువుతో పరుగులు తీస్తుందని రాకేష్ అంటున్నాడు. ఏది ఏమైనా బైక్ తయారు చేయడం గ్రేట్ కదా...