Skip to main content
18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్
TS: ప్రస్తుతం 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇండగా.. జూలై 3 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని TS ప్రభుత్వం తెలిపింది. పట్టణాల్లో కొవిన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇవ్వనుండగా.. గ్రామాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ పొందవచ్చంది. అటు కొవిషీల్డ్ మొదటి డోసుకు తీసుకున్న వారికి 14-16 వారాల మధ్య రెండో డోసు ఇస్తామంది.