Skip to main content

ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు: KCR


 SC నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు రూ.1,200 కోట్లతో 'ఎస్సీ సాధికారత పథకం' ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. కుటుంబం ఒక 2 ఒక యూనిట్ రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోనే ఆ డబ్బును డిపాజిట్ చేస్తామని తెలిపారు. తొలిదశలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున 11,900 కుటుంబాలను ఎంపిక చేస్తామన్నారు.